2
0
Support the library.
Your support helps keep books free for everyone ❤️
📍 Noticed
వేయిపడగలు [Veyi Padagalu]
by Viswanatha Satyanarayana
Sponsored
Synopsis
పంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర - అన్నారు కొందరు. భారతీయ విజ్ఞాన సర్వస్వము - అన్నారు మఱికొందరు. ...
పంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర - అన్నారు కొందరు. భారతీయ విజ్ఞాన సర్వస్వము - అన్నారు మఱికొందరు. తెలుగువారి మహాభారతం - అన్నారు యింకొందఱు. నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్యపురాణం -అంటున్నారు యెందఱో. ఎందరైనా ఎన్నైనా అనవచ్చు కానీ... ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని సహస్ర ముఖాలుగా చూపించిన అపూర్వ నవలా కావ్యం వేయిపడగలు.
You May Also Like
Sistersong
Lucy Holland
Anything But Fine
Tobias Madden
A Walk in the Park: The True Story of a Spectacular Misadventure in the Grand Canyon
Kevin Fedarko
Let the Poets Govern: A Declaration of Freedom
Camonghne Felix
Emily of Deep Valley
Maud Hart Lovelace
America in the 21st Century: A History of the Past Quarter Century
Larry Schweikart